Warning: Undefined array key "user_country" in /home/u610554677/domains/pujaribooking.net/public_html/libraryPHP/site_config.php on line 12

Warning: Undefined array key "user_country" in /home/u610554677/domains/pujaribooking.net/public_html/libraryPHP/config.php on line 32
Surya Sahasra Namavali in Telugu: 1000 Divine Names of Surya Bhagavan for Health, Energy, and Prosperity
Home/ Stotrams/ Stotrams/ Surya Sahasra Namavali in Telugu: 1000 Divine Names of Surya Bhagavan for Health, Energy, and Prosperity
Available in 3 Indian languages

Surya Sahasra Namavali in Telugu: 1000 Divine Names of Surya Bhagavan for Health, Energy, and Prosperity

1 min read 44 verses Best on Sunday Telugu
తె
Telugu తెలుగు 12.8k searches/mo
Today: 7 April 2026Sunrise: 6:15 AMSunset: 6:30 PM View Full Monthly Panchang →Today: 7 April 2026Sunrise: 6:15 AMSunset: 6:30 PM View Full Monthly Panchang →
0:00 / 3:42
Telugu recitation
ఓం విశ్వవిదే నమః । ఓం విశ్వజితే నమః । ఓం విశ్వకర్త్రే నమః । ఓం విశ్వాత్మనే నమః । ఓం విశ్వతోముఖాయ నమః । ఓం విశ్వేశ్వరాయ నమః । ఓం విశ్వయోనయే నమః । ఓం నియతాత్మనే నమః । ఓం జితేంద్రియాయ నమః । ఓం కాలాశ్రయాయ నమః । ఓం కాలకర్త్రే నమః । ఓం కాలఘ్నే నమః । ఓం కాలనాశనాయ నమః । ఓం మహాయోగినే నమః । ఓం మహాసిద్ధయే నమః । ఓం మహాత్మనే నమః । ఓం సుమహాబలాయ నమః । ఓం ప్రభవే నమః । ఓం విభవే నమః । ఓం భూతనా ॥ 1 ॥ య నమః । 20 ఓం భూతాత్మనే నమః । ఓం భువనేశ్వరాయ నమః । ఓం భూతభవ్యాయ నమః । ఓం భావితాత్మనే నమః । ఓం భూతాంతఃకరణాయ నమః । ఓం శివాయ నమః । ఓం శరణ్యాయ నమః । ఓం కమలానందాయ నమః । ఓం నందనాయ నమః । ఓం నందవర్ధనాయ నమః । ఓం వరేణ్యాయ నమః । ఓం వరదాయ నమః । ఓం యోగినే నమః । ఓం సుసంయుక్తాయ నమః । ఓం ప్రకాశకాయ నమః । ఓం ప్రాప్తయానాయ నమః । ఓం పరప్రాణాయ నమః । ఓం పూతాత్మనే నమః । ఓం ప్రియతాయ నమః । ఓం ప్రియాయ నమః । 40 ఓం నయాయ నమః । ఓం సహస్రపాదే నమః । ఓం సాధవే నమః । ఓం దివ్యకుండలమండితాయ నమః । ఓం అవ్యంగధారిణే నమః । ఓం ధీరాత్మనే నమః । ఓం సవిత్రే నమః । ఓం వాయువాహనాయ నమః । ఓం సమాహితమతయే నమః । ఓం దాత్రే నమః । ఓం విధాత్రే నమః । ఓం కృతమంగలాయ నమః । ఓం కపర్దినే నమః । ఓం కల్పపాదే నమః । ఓం రుద్రాయ నమః । ఓం సుమనాయ నమః । ఓం ధర్మవత్సలాయ నమః । ఓం సమాయుక్తాయ నమః । ఓం విముక్తాత్మనే నమః । ఓం కృతాత్మనే నమః । 60 ఓం కృతినాం వరాయ నమః । ఓం అవిచింత్యవపుషే నమః । ఓం శ్రేష్ఠాయ నమః । ఓం మహాయోగినే నమః । ఓం మహేశ్వరాయ నమః । ఓం కాంతాయ నమః । ఓం కామారయే నమః । ఓం ఆదిత్యాయ నమః । ఓం నియతాత్మనే నమః । ఓం నిరాకులాయ నమః । ఓం కామాయ నమః । ఓం కారుణికాయ నమః । ఓం కర్త్రే నమః । ఓం కమలాకరబోధనాయ నమః । ఓం సప్తసప్తయే నమః । ఓం అచింత్యాత్మనే నమః । ఓం మహాకారుణికోత్తమాయ నమః । ఓం సంజీవనాయ నమః । ఓం జీవనా ॥ 2 ॥ య నమః । ఓం జయాయ నమః । 80 ఓం జీవాయ నమః । ఓం జగత్పతయే నమః । ఓం అయుక్తాయ నమః । ఓం విశ్వనిలయాయ నమః । ఓం సంవిభాగినే నమః । ఓం వృషధ్వజాయ నమః । ఓం వృషాకపయే నమః । ఓం కల్పకర్త్రే నమః । ఓం కల్పాంతకరణాయ నమః । ఓం రవయే నమః । ఓం ఏకచక్రర ॥ 3 ॥ య నమః । ఓం మౌనినే నమః । ఓం సుర ॥ 4 ॥ య నమః । ఓం ర ॥ 5 ॥ నాం వరాయ నమః । ఓం సక్రోధనాయ నమః । ఓం రశ్మిమాలినే నమః । ఓం తేజోరాశయే నమః । ఓం విభావసవే నమః । ఓం దివ్యకృతే నమః । ఓం దినకృతే నమః । 100 ఓం దేవాయ నమః । ఓం దేవదేవాయ నమః । ఓం దివస్పతయే నమః । ఓం దీననా ॥ 6 ॥ య నమః । ఓం హరాయ నమః । ఓం హోత్రే నమః । ఓం దివ్యబాహవే నమః । ఓం దివాకరాయ నమః । ఓం యజ్ఞాయ నమః । ఓం యజ్ఞపతయే నమః । ఓం పూష్ణే నమః । ఓం స్వర్ణరేతసే నమః । ఓం పరావరాయ నమః । ఓం పరాపరజ్ఞాయ నమః । ఓం తరణయే నమః । ఓం అంశుమాలినే నమః । ఓం మనోహరాయ నమః । ఓం ప్రాజ్ఞాయ నమః । ఓం ప్రాజ్ఞపతయే నమః । ఓం సూర్యాయ నమః । 120 ఓం సవిత్రే నమః । ఓం విష్ణవే నమః । ఓం అంశుమతే నమః । ఓం సదాగతయే నమః । ఓం గంధవహాయ నమః । ఓం విహితాయ నమః । ఓం విధయే నమః । ఓం ఆశుగాయ నమః । ఓం పతంగాయ నమః । ఓం పతగాయ నమః । ఓం స్ ॥ 7 ॥ ణవే నమః । ఓం విహంగాయ నమః । ఓం విహగాయ నమః । ఓం వరాయ నమః । ఓం హర్యశ్వాయ నమః । ఓం హరితాశ్వాయ నమః । ఓం హరిదశ్వాయ నమః । ఓం జగత్ప్రియాయ నమః । ఓం త్ర్యంబకాయ నమః । ఓం సర్వదమనాయ నమః । 140 ఓం భావితాత్మనే నమః । ఓం భిషగ్వరాయ నమః । ఓం ఆలోకకృతే నమః । ఓం లోకనా ॥ 8 ॥ య నమః । ఓం లోకాలోకనమస్కృతాయ నమః । ఓం కాలాయ నమః । ఓం కల్పాంతకాయ నమః । ఓం వహ్నయే నమః । ఓం తపనాయ నమః । ఓం సంప్రతాపనాయ నమః । ఓం విలోచనాయ నమః । ఓం విరూపాక్షాయ నమః । ఓం సహస్రాక్షాయ నమః । ఓం పురందరాయ నమః । ఓం సహస్రరశ్మయే నమః । ఓం మిహిరాయ నమః । ఓం వివిధాంబరభూషణాయ నమః । ఓం ఖగాయ నమః । ఓం ప్రతర్దనాయ నమః । ఓం ధన్యాయ నమః । 160 ఓం హయగాయ నమః । ఓం వాగ్విశారదాయ నమః । ఓం శ్రీమతే నమః । ఓం అశిశిరాయ నమః । ఓం వాగ్మినే నమః । ఓం శ్రీపతయే నమః । ఓం శ్రీనికేతనాయ నమః । ఓం శ్రీకంఠాయ నమః । ఓం శ్రీధరాయ నమః । ఓం శ్రీమతే నమః । ఓం శ్రీనివాసాయ నమః । ఓం వసుప్రదాయ నమః । ఓం కామచారిణే నమః । ఓం మహామాయాయ నమః । ఓం మహోగ్రాయ నమః । ఓం అవిదితామయాయ నమః । ఓం తీర్ ॥ 9 ॥ ్రియావతే నమః । ఓం సునయాయ నమః । ఓం విభక్తాయ నమః । ఓం భక్తవత్సలాయ నమః । 180 ఓం కీర్తయే నమః । ఓం కీర్తికరాయ నమః । ఓం నిత్యాయ నమః । ఓం కుండలినే నమః । ఓం కవచినే నమః । ఓం ర ॥ 10 ॥ నే నమః । ఓం హిరణ్యరేతసే నమః । ఓం సప్తాశ్వాయ నమః । ఓం ప్రయతాత్మనే నమః । ఓం పరంతపాయ నమః । ఓం బుద్ధిమతే నమః । ఓం అమరశ్రేష్ఠాయ నమః । ఓం రోచిష్ణవే నమః । ఓం పాకశాసనాయ నమః । ఓం సముద్రాయ నమః । ఓం ధనదాయ నమః । ఓం ధాత్రే నమః । ఓం మాంధాత్రే నమః । ఓం కశ్మలాపహాయ నమః । ఓం తమోఘ్నాయ నమః । 200 ఓం ధ్వాంతఘ్నే నమః । ఓం వహ్నయే నమః । ఓం హోత్రే నమః । ఓం అంతఃకరణాయ నమః । ఓం గుహాయ నమః । ఓం పశుమతే నమః । ఓం ప్రయతానందాయ నమః । ఓం భూతేశాయ నమః । ఓం శ్రీమతాం వరాయ నమః । ఓం నిత్యాయ నమః । ఓం అదితాయ నమః । ఓం నిత్యర ॥ 11 ॥ య నమః । ఓం సురేశాయ నమః । ఓం సురపూజితాయ నమః । ఓం అజితాయ నమః । ఓం విజితాయ నమః । ఓం జేత్రే నమః । ఓం జంగమస్ ॥ 12 ॥ వరాత్మకాయ నమః । ఓం జీవానందాయ నమః । ఓం నిత్యగామినే నమః । 220 ఓం విజేత్రే నమః । ఓం విజయప్రదాయ నమః । ఓం పర్జన్యాయ నమః । ఓం అగ్నయే నమః । ఓం స్ ॥ 13 ॥ తయే నమః । ఓం స్ ॥ 14 ॥ యాయ నమః । ఓం స్ ॥ 15 ॥ ిరాయ నమః । ఓం నిరంజనాయ నమః । ఓం ప్రద్యోతనాయ నమః । ఓం ర ॥ 16 ॥ రూఢాయ నమః । ఓం సర్వలోకప్రకాశకాయ నమః । ఓం ధ్రువాయ నమః । ఓం మేషినే నమః । ఓం మహావీర్యాయ నమః । ఓం హంసాయ నమః । ఓం సంసారతారకాయ నమః । ఓం సృష్టికర్త్రే నమః । ఓం క్రియాహేతవే నమః । ఓం మార్తండాయ నమః । ఓం మరుతాం పతయే నమః । 240 ఓం మరుత్వతే నమః । ఓం దహనాయ నమః । ఓం త్వష్ట్రే నమః । ఓం భగాయ నమః । ఓం భర్గాయ నమః । ఓం అర్యమ్ణే నమః । ఓం కపయే నమః । ఓం వరుణేశాయ నమః । ఓం జగన్నా ॥ 17 ॥ య నమః । ఓం కృతకృత్యాయ నమః । ఓం సులోచనాయ నమః । ఓం వివస్వతే నమః । ఓం భానుమతే నమః । ఓం కార్యాయ నమః । ఓం కారణాయ నమః । ఓం తేజసాం నిధయే నమః । ఓం అసంగగామినే నమః । ఓం తిగ్మాంశవే నమః । ఓం ధర్మాంశవే నమః । ఓం దీప్తదీధితయే నమః । 260 ఓం సహస్రదీధితయే నమః । ఓం బ్రధ్నాయ నమః । ఓం సహస్రాంశవే నమః । ఓం దివాకరాయ నమః । ఓం గభస్తిమతే నమః । ఓం దీధితిమతే నమః । ఓం స్రగ్విణే నమః । ఓం మణికులద్యుతయే నమః । ఓం భాస్కరాయ నమః । ఓం సురకార్యజ్ఞాయ నమః । ఓం సర్వజ్ఞాయ నమః । ఓం తీక్ష్ణదీధితయే నమః । ఓం సురజ్యేష్ఠాయ నమః । ఓం సురపతయే నమః । ఓం బహుజ్ఞాయ నమః । ఓం వచసాం పతయే నమః । ఓం తేజోనిధయే నమః । ఓం బృహత్తేజసే నమః । ఓం బృహత్కీర్తయే నమః । ఓం బృహస్పతయే నమః । 280 ఓం అహిమతే నమః । ఓం ఊర్జితాయ నమః । ఓం ధీమతే నమః । ఓం ఆముక్తాయ నమః । ఓం కీర్తివర్ధనాయ నమః । ఓం మహావైద్యాయ నమః । ఓం గణపతయే నమః । ఓం ధనేశాయ నమః । ఓం గణనాయకాయ నమః । ఓం తీవ్రప్రతాపనాయ నమః । ఓం తాపినే నమః । ఓం తాపనాయ నమః । ఓం విశ్వతాపనాయ నమః । ఓం కార్తస్వరాయ నమః । ఓం హృషీకేశాయ నమః । ఓం పద్మానందాయ నమః । ఓం అతినందితాయ నమః । ఓం పద్మనాభాయ నమః । ఓం అమృతాహారాయ నమః । ఓం స్ ॥ 18 ॥ తిమతే నమః । 300 ఓం కేతుమతే నమః । ఓం నభసే నమః । ఓం అనాద్యంతాయ నమః । ఓం అచ్యుతాయ నమః । ఓం విశ్వాయ నమః । ఓం విశ్వామిత్రాయ నమః । ఓం ఘృణయే నమః । ఓం విరాజే నమః । ఓం ఆముక్తకవచాయ నమః । ఓం వాగ్మినే నమః । ఓం కంచుకినే నమః । ఓం విశ్వభావనాయ నమః । ఓం అనిమిత్తగతయే నమః । ఓం శ్రేష్ఠాయ నమః । ఓం శరణ్యాయ నమః । ఓం సర్వతోముఖాయ నమః । ఓం విగాహినే నమః । ఓం వేణురసహాయ నమః । ఓం సమాయుక్తాయ నమః । ఓం సమాక్రతవే నమః । 320 ఓం ధర్మకేతవే నమః । ఓం ధర్మరతయే నమః । ఓం సంహర్త్రే నమః । ఓం సంయమాయ నమః । ఓం యమాయ నమః । ఓం ప్రణతార్తిహరాయ నమః । ఓం వాయవే నమః । ఓం సిద్ధకార్యాయ నమః । ఓం జనేశ్వరాయ నమః । ఓం నభసే నమః । ఓం విగాహనాయ నమః । ఓం సత్యాయ నమః । ఓం సవిత్రే నమః । ఓం ఆత్మనే నమః । ఓం మనోహరాయ నమః । ఓం హారిణే నమః । ఓం హరయే నమః । ఓం హరాయ నమః । ఓం వాయవే నమః । ఓం ఋతవే నమః । 340 ఓం కాలానలద్యుతయే నమః । ఓం సుఖసేవ్యాయ నమః । ఓం మహాతేజసే నమః । ఓం జగతామేకకారణాయ నమః । ఓం మహేంద్రాయ నమః । ఓం విష్టుతాయ నమః । ఓం స్తోత్రాయ నమః । ఓం స్తుతిహేతవే నమః । ఓం ప్రభాకరాయ నమః । ఓం సహస్రకరాయ నమః । ఓం ఆయుష్మతే నమః । ఓం అరోషాయ నమః । ఓం సుఖదాయ నమః । ఓం సుఖినే నమః । ఓం వ్యాధిఘ్నే నమః । ఓం సుఖదాయ నమః । ఓం సౌఖ్యాయ నమః । ఓం కల్యాణాయ నమః । ఓం కలతాం వరాయ నమః । ఓం ఆరోగ్యకారణాయ నమః । 360 ఓం సిద్ధయే నమః । ఓం ఋద్ధయే నమః । ఓం వృద్ధయే నమః । ఓం బృహస్పతయే నమః । ఓం హిరణ్యరేతసే నమః । ఓం ఆరోగ్యాయ నమః । ఓం విదుషే నమః । ఓం బ్రధ్నాయ నమః । ఓం బుధాయ నమః । ఓం మహతే నమః । ఓం ప్రాణవతే నమః । ఓం ధృతిమతే నమః । ఓం ఘర్మాయ నమః । ఓం ఘర్మకర్త్రే నమః । ఓం రుచిప్రదాయ నమః । ఓం సర్వప్రియాయ నమః । ఓం సర్వసహాయ నమః । ఓం సర్వశత్రువినాశనాయ నమః । ఓం ప్రాంశవే నమః । ఓం విద్యోతనాయ నమః । 380 ఓం ద్యోతాయ నమః । ఓం సహస్రకిరణాయ నమః । ఓం కృతినే నమః । ఓం కేయూరిణే నమః । ఓం భూషణోద్భాసినే నమః । ఓం భాసితాయ నమః । ఓం భాసనాయ నమః । ఓం అనలాయ నమః । ఓం శరణ్యార్తిహరాయ నమః । ఓం హోత్రే నమః । ఓం ఖద్యోతాయ నమః । ఓం ఖగసత్తమాయ నమః । ఓం సర్వద్యోతాయ నమః । ఓం భవద్యోతాయ నమః । ఓం సర్వద్యుతికరాయ నమః । ఓం మతాయ నమః । ఓం కల్యాణాయ నమః । ఓం కల్యాణకరాయ నమః । ఓం కల్యాయ నమః । ఓం కల్యకరాయ నమః । 400 ఓం కవయే నమః । ఓం కల్యాణకృతే నమః । ఓం కల్యవపవే నమః । ఓం సర్వకల్యాణభాజనాయ నమః । ఓం శాంతిప్రియాయ నమః । ఓం ప్రసన్నాత్మనే నమః । ఓం ప్రశాంతాయ నమః । ఓం ప్రశమప్రియాయ నమః । ఓం ఉదారకర్మణే నమః । ఓం సునయాయ నమః । ఓం సువర్చసే నమః । ఓం వర్చసోజ్జ్వలాయ నమః । ఓం వర్చస్వినే నమః । ఓం వర్చసామీశాయ నమః । ఓం త్రైలోక్యేశాయ నమః । ఓం వశానుగాయ నమః । ఓం తేజస్వినే నమః । ఓం సుయశసే నమః । ఓం వర్ష్మిణే నమః । ఓం వర్ణాధ్యక్షాయ నమః । 420 ఓం బలిప్రియాయ నమః । ఓం యశస్వినే నమః । ఓం తేజోనిలయాయ నమః । ఓం తేజస్వినే నమః । ఓం ప్రకృతిస్ ॥ 19 ॥ తాయ నమః । ఓం ఆకాశగాయ నమః । ఓం శీఘ్రగతయే నమః । ఓం ఆశుగాయ నమః । ఓం గతిమతే నమః । ఓం ఖగాయ నమః । ఓం గోపతయే నమః । ఓం గ్రహదేవేశాయ నమః । ఓం గోమతే నమః । ఓం ఏకాయ నమః । ఓం ప్రభంజనాయ నమః । ఓం జనిత్రే నమః । ఓం ప్రజనాయ నమః । ఓం జీవాయ నమః । ఓం దీపాయ నమః । ఓం సర్వప్రకాశకాయ నమః । 440 ఓం సర్వసాక్షినే నమః । ఓం యోగనిత్యాయ నమః । ఓం నభస్వతే నమః । ఓం అసురాంతకాయ నమః । ఓం రక్షోఘ్నాయ నమః । ఓం విఘ్నశమనాయ నమః । ఓం కిరీటినే నమః । ఓం సుమనఃప్రియాయ నమః । ఓం మరీచిమాలినే నమః । ఓం సుమతయే నమః । ఓం కృతాభిఖ్యవిశేషకాయ నమః । ఓం శిష్టాచారాయ నమః । ఓం శుభాచారాయ నమః । ఓం స్వచారాచారతత్పరాయ నమః । ఓం మందారాయ నమః । ఓం మాఠరాయ నమః । ఓం వేణవే నమః । ఓం క్షుధాపాయ నమః । ఓం క్ష్మాపతయే నమః । ఓం గురవే నమః । 460 ఓం సువిశిష్టాయ నమః । ఓం విశిష్టాత్మనే నమః । ఓం విధేయాయ నమః । ఓం జ్ఞానశోభనాయ నమః । ఓం మహాశ్వేతాయ నమః । ఓం ప్రియాయ నమః । ఓం జ్ఞేయాయ నమః । ఓం సామగాయ నమః । ఓం మోక్షదాయకాయ నమః । ఓం సర్వవేదప్రగీతాత్మనే నమః । ఓం సర్వవేదలయాయ నమః । ఓం మహతే నమః । ఓం వేదమూర్తయే నమః । ఓం చతుర్వేదాయ నమః । ఓం వేదభృతే నమః । ఓం వేదపారగాయ నమః । ఓం క్రియావతే నమః । ఓం అసితాయ నమః । ఓం జిష్ణవే నమః । ఓం వరీయాంశవే నమః । 480 ఓం వరప్రదాయ నమః । ఓం వ్రతచారిణే నమః । ఓం వ్రతధరాయ నమః । ఓం లోకబంధవే నమః । ఓం అలంకృతాయ నమః । ఓం అలంకారాక్షరాయ నమః । ఓం వేద్యాయ నమః । ఓం విద్యావతే నమః । ఓం విదితాశయాయ నమః । ఓం ఆకారాయ నమః । ఓం భూషణాయ నమః । ఓం భూష్యాయ నమః । ఓం భూష్ణవే నమః । ఓం భువనపూజితాయ నమః । ఓం చక్రపాణయే నమః । ఓం ధ్వజధరాయ నమః । ఓం సురేశాయ నమః । ఓం లోకవత్సలాయ నమః । ఓం వాగ్మిపతయే నమః । ఓం మహాబాహవే నమః । 500 ఓం ప్రకృతయే నమః । ఓం వికృతయే నమః । ఓం గుణాయ నమః । ఓం అంధకారాపహాయ నమః । ఓం శ్రేష్ఠాయ నమః । ఓం యుగావర్తాయ నమః । ఓం యుగాదికృతే నమః । ఓం అప్రమేయాయ నమః । ఓం సదాయోగినే నమః । ఓం నిరహంకారాయ నమః । ఓం ఈశ్వరాయ నమః । ఓం శుభప్రదాయ నమః । ఓం శుభాయ నమః । ఓం శాస్త్రే నమః । ఓం శుభకర్మణే నమః । ఓం శుభప్రదాయ నమః । ఓం సత్యవతే నమః । ఓం శ్రుతిమతే నమః । ఓం ఉచ్చైర్నకారాయ నమః । ఓం వృద్ధిదాయ నమః । 520 ఓం అనలాయ నమః । ఓం బలభృతే నమః । ఓం బలదాయ నమః । ఓం బంధవే నమః । ఓం మతిమతే నమః । ఓం బలినాం వరాయ నమః । ఓం అనంగాయ నమః । ఓం నాగరాజేంద్రాయ నమః । ఓం పద్మయోనయే నమః । ఓం గణేశ్వరాయ నమః । ఓం సంవత్సరాయ నమః । ఓం ఋతవే నమః । ఓం నేత్రే నమః । ఓం కాలచక్రప్రవర్తకాయ నమః । ఓం పద్మేక్షణాయ నమః । ఓం పద్మయోనయే నమః । ఓం ప్రభావతే నమః । ఓం అమరాయ నమః । ఓం ప్రభవే నమః । ఓం సుమూర్తయే నమః । 540 ఓం సుమతయే నమః । ఓం సోమాయ నమః । ఓం గోవిందాయ నమః । ఓం జగదాదిజాయ నమః । ఓం పీతవాససే నమః । ఓం కృష్ణవాససే నమః । ఓం దిగ్వాససే నమః । ఓం ఇంద్రియాతిగాయ నమః । ఓం అతీంద్రియాయ నమః । ఓం అనేకరూపాయ నమః । ఓం స్కందాయ నమః । ఓం పరపురంజయాయ నమః । ఓం శక్తిమతే నమః । ఓం జలధృగే నమః । ఓం భాస్వతే నమః । ఓం మోక్షహేతవే నమః । ఓం అయోనిజాయ నమః । ఓం సర్వదర్శినే నమః । ఓం జితాదర్శాయ నమః । ఓం దుఃస్వప్నాశుభనాశనాయ నమః । 560 ఓం మాంగల్యకర్త్రే నమః । ఓం తరణయే నమః । ఓం వేగవతే నమః । ఓం కశ్మలాపహాయ నమః । ఓం స్పష్టాక్షరాయ నమః । ఓం మహామంత్రాయ నమః । ఓం విశాఖాయ నమః । ఓం యజనప్రియాయ నమః । ఓం విశ్వకర్మణే నమః । ఓం మహాశక్తయే నమః । ఓం ద్యుతయే నమః । ఓం ఈశాయ నమః । ఓం విహంగమాయ నమః । ఓం విచక్షణాయ నమః । ఓం దక్షాయ నమః । ఓం ఇంద్రాయ నమః । ఓం ప్రత్యూషాయ నమః । ఓం ప్రియదర్శనాయ నమః । ఓం అఖిన్నాయ నమః । ఓం వేదనిలయాయ నమః । 580 ఓం వేదవిదే నమః । ఓం విదితాశయాయ నమః । ఓం ప్రభాకరాయ నమః । ఓం జితరిపవే నమః । ఓం సుజనాయ నమః । ఓం అరుణసార ॥ 20 ॥ ే నమః । ఓం కునాశినే నమః । ఓం సురతాయ నమః । ఓం స్కందాయ నమః । ఓం మహితాయ నమః । ఓం అభిమతాయ నమః । ఓం గురవే నమః । ఓం గ్రహరాజాయ నమః । ఓం గ్రహపతయే నమః । ఓం గ్రహనక్షత్రమండలాయ నమః । ఓం భాస్కరాయ నమః । ఓం సతతానందాయ నమః । ఓం నందనాయ నమః । ఓం నరవాహనాయ నమః । ఓం మంగలాయ నమః । 600 ఓం మంగలవతే నమః । ఓం మాంగల్యాయ నమః । ఓం మంగలావహాయ నమః । ఓం మంగల్యచారుచరితాయ నమః । ఓం శీర్ణాయ నమః । ఓం సర్వవ్రతాయ నమః । ఓం వ్రతినే నమః । ఓం చతుర్ముఖాయ నమః । ఓం పద్మమాలినే నమః । ఓం పూతాత్మనే నమః । ఓం ప్రణతార్తిఘ్నే నమః । ఓం అకించనాయ నమః । ఓం సతామీశాయ నమః । ఓం నిర్గుణాయ నమః । ఓం గుణవతే నమః । ఓం శుచయే నమః । ఓం సంపూర్ణాయ నమః । ఓం పుండరీకాక్షాయ నమః । ఓం విధేయాయ నమః । ఓం యోగతత్పరాయ నమః । 620 ఓం సహస్రాంశవే నమః । ఓం క్రతుమతయే నమః । ఓం సర్వజ్ఞాయ నమః । ఓం సుమతయే నమః । ఓం సువాచే నమః । ఓం సువాహనాయ నమః । ఓం మాల్యదామ్నే నమః । ఓం కృతాహారాయ నమః । ఓం హరిప్రియాయ నమః । ఓం బ్రహ్మణే నమః । ఓం ప్రచేతసే నమః । ఓం ప్ర ॥ 21 ॥ తాయ నమః । ఓం ప్రయతాత్మనే నమః । ఓం స్ ॥ 22 ॥ రాత్మకాయ నమః । ఓం శతవిందవే నమః । ఓం శతముఖాయ నమః । ఓం గరీయసే నమః । ఓం అనలప్రభాయ నమః । ఓం ధీరాయ నమః । ఓం మహత్తరాయ నమః । 640 ఓం విప్రాయ నమః । ఓం పురాణపురుషోత్తమాయ నమః । ఓం విద్యారాజాధిరాజాయ నమః । ఓం విద్యావతే నమః । ఓం భూతిదాయ నమః । ఓం స్ ॥ 23 ॥ తాయ నమః । ఓం అనిర్దేశ్యవపుషే నమః । ఓం శ్రీమతే నమః । ఓం విపాప్మనే నమః । ఓం బహుమంగలాయ నమః । ఓం స్వఃస్ ॥ 24 ॥ తాయ నమః । ఓం సుర ॥ 25 ॥ య నమః । ఓం స్వర్ణాయ నమః । ఓం మోక్షదాయ నమః । ఓం బలికేతనాయ నమః । ఓం నిర్ద్వంద్వాయ నమః । ఓం ద్వంద్వఘ్నే నమః । ఓం స్వర్గాయ నమః । ఓం సర్వగాయ నమః । ఓం సంప్రకాశకాయ నమః । 660 ఓం దయాలవే నమః । ఓం సూక్ష్మధియే నమః । ఓం క్షాంతయే నమః । ఓం క్షేమాక్షేమస్ ॥ 26 ॥ తిప్రియాయ నమః । ఓం భూధరాయ నమః । ఓం భూపతయే నమః । ఓం వక్త్రే నమః । ఓం పవిత్రాత్మనే నమః । ఓం త్రిలోచనాయ నమః । ఓం మహావరాహాయ నమః । ఓం ప్రియకృతే నమః । ఓం దాత్రే నమః । ఓం భోక్త్రే నమః । ఓం అభయప్రదాయ నమః । ఓం చక్రవర్తినే నమః । ఓం ధృతికరాయ నమః । ఓం సంపూర్ణాయ నమః । ఓం మహేశ్వరాయ నమః । ఓం చతుర్వేదధరాయ నమః । ఓం అచింత్యాయ నమః । 680 ఓం వినింద్యాయ నమః । ఓం వివిధాశనాయ నమః । ఓం విచిత్రర ॥ 27 ॥ య నమః । ఓం ఏకాకినే నమః । ఓం సప్తసప్తయే నమః । ఓం పరాత్పరాయ నమః । ఓం సర్వోదధిస్ ॥ 28 ॥ తికరాయ నమః । ఓం స్ ॥ 29 ॥ యాయ నమః । ఓం స్ ॥ 30 ॥ తిప్రియాయ నమః । ఓం నిష్కలాయ నమః । ఓం పుష్కలాయ నమః । ఓం విభవే నమః । ఓం వసుమతే నమః । ఓం వాసవప్రియాయ నమః । ఓం పశుమతే నమః । ఓం వాసవస్వామినే నమః । ఓం వసుధామ్నే నమః । ఓం వసుప్రదాయ నమః । ఓం బలవతే నమః । ఓం జ్ఞానవతే నమః । 700 ఓం తత్త్వాయ నమః । ఓం ఓంకారాయ నమః । ఓం త్రిషుసంస్ ॥ 31 ॥ తాయ నమః । ఓం సంకల్పయోనయే నమః । ఓం దినకృతే నమః । ఓం భగవతే నమః । ఓం కారణాపహాయ నమః । ఓం నీలకంఠాయ నమః । ఓం ధనాధ్యక్షాయ నమః । ఓం చతుర్వేదప్రియంవదాయ నమః । ఓం వషట్కారాయ నమః । ఓం ఉద్గాత్రే నమః । ఓం హోత్రే నమః । ఓం స్వాహాకారాయ నమః । ఓం హుతాహుతయే నమః । ఓం జనార్దనాయ నమః । ఓం జనానందాయ నమః । ఓం నరాయ నమః । ఓం నారాయణాయ నమః । ఓం అంబుదాయ నమః । 720 ఓం సందేహనాశనాయ నమః । ఓం వాయవే నమః । ఓం ధన్వినే నమః । ఓం సురనమస్కృతాయ నమః । ఓం విగ్రహినే నమః । ఓం విమలాయ నమః । ఓం విందవే నమః । ఓం విశోకాయ నమః । ఓం విమలద్యుతయే నమః । ఓం ద్యుతిమతే నమః । ఓం ద్యోతనాయ నమః । ఓం విద్యుతే నమః । ఓం విద్యావతే నమః । ఓం విదితాయ నమః । ఓం బలినే నమః । ఓం ఘర్మదాయ నమః । ఓం హిమదాయ నమః । ఓం హాసాయ నమః । ఓం కృష్ణవర్త్మనే నమః । ఓం సుతాజితాయ నమః । 740 ఓం సావిత్రీభావితాయ నమః । ఓం రాజ్ఞే నమః । ఓం విశ్వామిత్రాయ నమః । ఓం ఘృణయే నమః । ఓం విరాజే నమః । ఓం సప్తార్చిషే నమః । ఓం సప్తతురగాయ నమః । ఓం సప్తలోకనమస్కృతాయ నమః । ఓం సంపూర్ణాయ నమః । ఓం జగన్నా ॥ 32 ॥ య నమః । ఓం సుమనసే నమః । ఓం శోభనప్రియాయ నమః । ఓం సర్వాత్మనే నమః । ఓం సర్వకృతే నమః । ఓం సృష్టయే నమః । ఓం సప్తిమతే నమః । ఓం సప్తమీప్రియాయ నమః । ఓం సుమేధసే నమః । ఓం మేధికాయ నమః । ఓం మేధ్యాయ నమః । 760 ఓం మేధావినే నమః । ఓం మధుసూదనాయ నమః । ఓం అంగిరఃపతయే నమః । ఓం కాలజ్ఞాయ నమః । ఓం ధూమకేతవే నమః । ఓం సుకేతనాయ నమః । ఓం సుఖినే నమః । ఓం సుఖప్రదాయ నమః । ఓం సౌఖ్యాయ నమః । ఓం కాంతయే నమః । ఓం కాంతిప్రియాయ నమః । ఓం మునయే నమః । ఓం సంతాపనాయ నమః । ఓం సంతపనాయ నమః । ఓం ఆతపాయ నమః । ఓం తపసాం పతయే నమః । ఓం ఉమాపతయే నమః । ఓం సహస్రాంశవే నమః । ఓం ప్రియకారిణే నమః । ఓం ప్రియంకరాయ నమః । 780 ఓం ప్రీతయే నమః । ఓం విమన్యవే నమః । ఓం అంభోత్ ॥ 33 ॥ య నమః । ఓం ఖంజనాయ నమః । ఓం జగతాం పతయే నమః । ఓం జగత్పిత్రే నమః । ఓం ప్రీతమనసే నమః । ఓం సర్వాయ నమః । ఓం ఖర్వాయ నమః । ఓం గుహాయ నమః । ఓం అచలాయ నమః । ఓం సర్వగాయ నమః । ఓం జగదానందాయ నమః । ఓం జగన్నేత్రే నమః । ఓం సురారిఘ్నే నమః । ఓం శ్రేయసే నమః । ఓం శ్రేయస్కరాయ నమః । ఓం జ్యాయసే నమః । ఓం మహతే నమః । ఓం ఉత్తమాయ నమః । 800 ఓం ఉద్భవాయ నమః । ఓం ఉత్తమాయ నమః । ఓం మేరుమేయాయ నమః । ఓం ధరణాయ నమః । ఓం ధరణీధరాయ నమః । ఓం ధరాధ్యక్షాయ నమః । ఓం ధర్మరాజాయ నమః । ఓం ధర్మాధర్మప్రవర్తకాయ నమః । ఓం ర ॥ 34 ॥ ధ్యక్షాయ నమః । ఓం ర ॥ 35 ॥ తయే నమః । ఓం తరుణాయ నమః । ఓం తనితాయ నమః । ఓం అనలాయ నమః । ఓం ఉత్తరాయ నమః । ఓం అనుత్తరాయ నమః । ఓం తాపినే నమః । ఓం అవాక్పతయే నమః । ఓం అపాం పతయే నమః । ఓం పుణ్యసంకీర్తనాయ నమః । ఓం పుణ్యాయ నమః । 820 ఓం హేతవే నమః । ఓం లోకత్రయాశ్రయాయ నమః । ఓం స్వర్భానవే నమః । ఓం విగతానందాయ నమః । ఓం విశిష్టోత్కృష్టకర్మకృతే నమః । ఓం వ్యాధిప్రణాశనాయ నమః । ఓం క్షేమాయ నమః । ఓం శూరాయ నమః । ఓం సర్వజితాం వరాయ నమః । ఓం ఏకర ॥ 36 ॥ య నమః । ఓం ర ॥ 37 ॥ ధీశాయ నమః । ఓం శనైశ్చరస్య పిత్రే నమః । ఓం వైవస్వతగురవే నమః । ఓం మృత్యవే నమః । ఓం ధర్మనిత్యాయ నమః । ఓం మహావ్రతాయ నమః । ఓం ప్రలంబహారసంచారిణే నమః । ఓం ప్రద్యోతాయ నమః । ఓం ద్యోతితానలాయ నమః । ఓం సంతాపహృతే నమః । 840 ఓం పరస్మై నమః । ఓం మంత్రాయ నమః । ఓం మంత్రమూర్తయే నమః । ఓం మహాబలాయ నమః । ఓం శ్రేష్ఠాత్మనే నమః । ఓం సుప్రియాయ నమః । ఓం శంభవే నమః । ఓం మరుతామీశ్వరేశ్వరాయ నమః । ఓం సంసారగతివిచ్ఛేత్త్రే నమః । ఓం సంసారార్ణవతారకాయ నమః । ఓం సప్తజిహ్వాయ నమః । ఓం సహస్రార్చిషే నమః । ఓం రత్నగర్భాయ నమః । ఓం అపరాజితాయ నమః । ఓం ధర్మకేతవే నమః । ఓం అమేయాత్మనే నమః । ఓం ధర్మాధర్మవరప్రదాయ నమః । ఓం లోకసాక్షిణే నమః । ఓం లోకగురవే నమః । ఓం లోకేశాయ నమః । 860 ఓం చండవాహనాయ నమః । ఓం ధర్మయూపాయ నమః । ఓం యూపవృక్షాయ నమః । ఓం ధనుష్పాణయే నమః । ఓం ధనుర్ధరాయ నమః । ఓం పినాకధృతే నమః । ఓం మహోత్సాహాయ నమః । ఓం మహామాయాయ నమః । ఓం మహాశనాయ నమః । ఓం వీరాయ నమః । ఓం శక్తిమతాం శ్రేష్ఠాయ నమః । ఓం సర్వశస్త్రభృతాం వరాయ నమః । ఓం జ్ఞానగమ్యాయ నమః । ఓం దురారాధ్యాయ నమః । ఓం లోహితాంగాయ నమః । ఓం వివర్ధనాయ నమః । ఓం ఖగాయ నమః । ఓం అంధాయ నమః । ఓం ధర్మదాయ నమః । ఓం నిత్యాయ నమః । 880 ఓం ధర్మకృతే నమః । ఓం చిత్రవిక్రమాయ నమః । ఓం భగవతే నమః । ఓం ఆత్మవతే నమః । ఓం మంత్రాయ నమః । ఓం త్ర్యక్షరాయ నమః । ఓం నీలలోహితాయ నమః । ఓం ఏకాయ నమః । ఓం అనేకాయ నమః । ఓం త్రయినే నమః । ఓం కాలాయ నమః । ఓం సవిత్రే నమః । ఓం సమితింజయాయ నమః । ఓం శార్ఙ్గధన్వనే నమః । ఓం అనలాయ నమః । ఓం భీమాయ నమః । ఓం సర్వప్రహరణాయుధాయ నమః । ఓం సుకర్మణే నమః । ఓం పరమేష్ఠినే నమః । ఓం నాకపాలినే నమః । 900 ఓం దివిస్ ॥ 38 ॥ తాయ నమః । ఓం వదాన్యాయ నమః । ఓం వాసుకయే నమః । ఓం వైద్యాయ నమః । ఓం ఆత్రేయాయ నమః । ఓం పరాక్రమాయ నమః । ఓం ద్వాపరాయ నమః । ఓం పరమోదారాయ నమః । ఓం పరమాయ నమః । ఓం బ్రహ్మచర్యవతే నమః । ఓం ఉదీచ్యవేషాయ నమః । ఓం ముకుటినే నమః । ఓం పద్మహస్తాయ నమః । ఓం హిమాంశుభృతే నమః । ఓం సితాయ నమః । ఓం ప్రసన్నవదనాయ నమః । ఓం పద్మోదరనిభాననాయ నమః । ఓం సాయం దివా దివ్యవపుషే నమః । ఓం అనిర్దేశ్యాయ నమః । ఓం మహాలయాయ నమః । 920 ఓం మహార ॥ 39 ॥ య నమః । ఓం మహతే నమః । ఓం ఈశాయ నమః । ఓం శేషాయ నమః । ఓం సత్త్వరజస్తమసే నమః । ఓం ధృతాతపత్రప్రతిమాయ నమః । ఓం విమర్షిణే నమః । ఓం నిర్ణయాయ నమః । ఓం స్ ॥ 40 ॥ తాయ నమః । ఓం అహింసకాయ నమః । ఓం శుద్ధమతయే నమః । ఓం అద్వితీయాయ నమః । ఓం వివర్ధనాయ నమః । ఓం సర్వదాయ నమః । ఓం ధనదాయ నమః । ఓం మోక్షాయ నమః । ఓం విహారిణే నమః । ఓం బహుదాయకాయ నమః । ఓం చారురాత్రిహరాయ నమః । ఓం నా ॥ 41 ॥ య నమః । 940 ఓం భగవతే నమః । ఓం సర్వగాయ నమః । ఓం అవ్యయాయ నమః । ఓం మనోహరవపుషే నమః । ఓం శుభ్రాయ నమః । ఓం శోభనాయ నమః । ఓం సుప్రభావనాయ నమః । ఓం సుప్రభావాయ నమః । ఓం సుప్రతాపాయ నమః । ఓం సునేత్రాయ నమః । ఓం దిగ్విదిక్పతయే నమః । ఓం రాజ్ఞీప్రియాయ నమః । ఓం శబ్దకరాయ నమః । ఓం గ్రహేశాయ నమః । ఓం తిమిరాపహాయ నమః । ఓం సైంహికేయరిపవే నమః । ఓం దేవాయ నమః । ఓం వరదాయ నమః । ఓం వరనాయకాయ నమః । ఓం చతుర్భుజాయ నమః । 960 ఓం మహాయోగినే నమః । ఓం యోగీశ్వరపతయే నమః । ఓం అనాదిరూపాయ నమః । ఓం అదితిజాయ నమః । ఓం రత్నకాంతయే నమః । ఓం ప్రభామయాయ నమః । ఓం జగత్ప్రదీపాయ నమః । ఓం విస్తీర్ణాయ నమః । ఓం మహావిస్తీర్ణమండలాయ నమః । ఓం ఏకచక్రర ॥ 42 ॥ య నమః । ఓం స్వర్ణర ॥ 43 ॥ య నమః । ఓం స్వర్ణశరీరధృషే నమః । ఓం నిరాలంబాయ నమః । ఓం గగనగాయ నమః । ఓం ధర్మకర్మప్రభావకృతే నమః । ఓం ధర్మాత్మనే నమః । ఓం కర్మణాం సాక్షిణే నమః । ఓం ప్రత్యక్షాయ నమః । ఓం పరమేశ్వరాయ నమః । ఓం మేరుసేవినే నమః । 980 ఓం సుమేధావినే నమః । ఓం మేరురక్షాకరాయ నమః । ఓం మహతే నమః । ఓం ఆధారభూతాయ నమః । ఓం రతిమతే నమః । ఓం ధనధాన్యకృతే నమః । ఓం పాపసంతాపహర్త్రే నమః । ఓం మనోవాంఛితదాయకాయ నమః । ఓం రోగహర్త్రే నమః । ఓం రాజ్యదాయినే నమః । ఓం రమణీయగుణాయ నమః । ఓం అనృణినే నమః । ఓం కాలత్రయానంతరూపాయ నమః । ఓం మునివృందనమస్కృతాయ నమః । ఓం సంధ్యారాగకరాయ నమః । ఓం సిద్ధాయ నమః । ఓం సంధ్యావందనవందితాయ నమః । ఓం సామ్రాజ్యదాననిరతాయ నమః । ఓం సమారాధనతోషవతే నమః । ఓం భక్తదుఃఖక్షయకరాయ నమః । 1000 ఓం భవసాగరతారకాయ నమః । ఓం భయాపహర్త్రే నమః । ఓం భగవతే నమః । ఓం అప్రమేయపరాక్రమాయ నమః । ఓం మనుస్వామినే నమః ఓం మనుపతయే నమః । ఓం మాన్యాయ నమః । ఓం మన్వంతరాధిపాయ నమః । 1008 ఇతి శ్రీ సూర్య సహస్రనామావళీ ॥ 44 ॥
When to recite this stotram
Every Sunday
During morning
1 times for full benefit
11 times for full benefit
21 times for full benefit
108 times for full benefit

Frequently asked questions

What is Surya Sahasra Namavali in Telugu: 1000 Divine Names of Surya Bhagavan for Health, Energy, and Prosperity?+
This is a sacred Hindu hymn dedicated to Surya (Sun). It is traditionally recited on Sunday for spiritual benefit.
How to book a pandit for Sri Surya Graha Japam?+
You can book a verified pandit for Sri Surya Graha Japam on PujariBook. 4 pandits are available. Choose home visit or online puja.
When is the best time to recite this stotram?+
The best time is on Sunday during morning. Recite 1,11,21,108 times for full benefit.
Same verse · 3 different scripts
Verse 1 across all languages
LanguageScriptRomanized
TE Telugu తెలుగు
ఓం విశ్వవిదే నమః । ఓం విశ్వజితే నమః । ఓం విశ్వ... ...
TA Tamil தமிழ்
ௐ விஶ்வவிதே³ நம꞉ . ௐ விஶ்வஜிதே நம꞉ . ௐ விஶ்வகர... ...
KN Kannada ಕನ್ನಡ
ಓಂ ವಿಶ್ವವಿದೇ ನಮಃ . ಓಂ ವಿಶ್ವಜಿತೇ ನಮಃ . ಓಂ ವಿಶ್ವ... ...
Take the next sacred step

The stotram invites the deity.
The puja fulfills the remedy.

Reciting is powerful. A verified pandit performing the complete Sri Surya Graha Japam with proper samagri and Vedic precision delivers the deepest remedy.

Verified pandits 4.8★ rated Free cancellation Secure payment