Warning: Undefined array key "user_country" in /home/u610554677/domains/pujaribooking.net/public_html/libraryPHP/site_config.php on line 12

Warning: Undefined array key "user_country" in /home/u610554677/domains/pujaribooking.net/public_html/libraryPHP/config.php on line 32
Sri Annapurna Stotram (Ashtakam) Lyrics in Telugu: A Hymn to Goddess Annapurna
Home/ Stotrams/ Astakam/ Sri Annapurna Stotram (Ashtakam) Lyrics in Telugu: A Hymn to Goddess Annapurna
Available in 8 Indian languages

Sri Annapurna Stotram (Ashtakam) Lyrics in Telugu: A Hymn to Goddess Annapurna

1 min read 3 verses Telugu
తె
Telugu తెలుగు 12.8k searches/mo
Today: 7 April 2026Sunrise: 6:15 AMSunset: 6:30 PM View Full Monthly Panchang →Today: 7 April 2026Sunrise: 6:15 AMSunset: 6:30 PM View Full Monthly Panchang →
0:00 / 3:42
Telugu recitation
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిలదోషపావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ | ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౧ || నానారత్నవిచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ ముక్తాహారవిడంబమానవిలసద్వక్షోజకుంభాంతరీ | కాశ్మీరాగరువాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౨ || యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్ఠాకరీ చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ | సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౩ || కైలాసాచలకందరాలయకరీ గౌరీ హ్యుమాశాంకరీ కౌమారీ నిగమార్ ॥ 1 ॥ ోచరకరీ హ్యోంకారబీజాక్షరీ | మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౪ || దృశ్యాదృశ్యవిభూతివాహనకరీ బ్రహ్మాండభాండోదరీ లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకురీ | శ్రీవిశ్వేశమనః ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౫ || ఆదిక్షాంతసమస్తవర్ణనకరీ శంభుప్రియా శాంకరీ కాశ్మీరత్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ | స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౬ || ఉర్వీసర్వజనేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ నారీనీలసమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ | సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౭ || దేవీ సర్వవిచిత్రరత్నరచితా దాక్షాయణీ సుందరీ వామా స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ | భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౮ || చంద్రార్కానలకోటికోటిసదృశీ చంద్రాంశుబింబాధరీ చంద్రార్కాగ్నిసమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ | మాలాపుస్తకపాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౯ || క్షత్రత్రాణకరీ మహాభయహరీ మాతా కృపాసాగరీ సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ | దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౧౦ ||   అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే | జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్ ॥ 2 ॥ భిక్షాం దేహి చ పార్వతి || ౧౧ || మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః | బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ || ౧౨ || ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ అన్నపూర్ణా స్తోత్రమ్ | ॥ 3 ॥

Frequently asked questions

What is Sri Annapurna Stotram (Ashtakam) Lyrics in Telugu: A Hymn to Goddess Annapurna?+
This is a sacred Hindu hymn dedicated to the deity. It is traditionally recited on Auspicious days for spiritual benefit.
Take the next sacred step

The stotram invites the deity.
The puja fulfills the remedy.

Reciting is powerful. A verified pandit performing the complete puja with proper samagri and Vedic precision delivers the deepest remedy.

Verified pandits 4.8★ rated Free cancellation Secure payment