0:00 / 3:42
Telugu recitation
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ ।
తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మిదివాకరమ్ ॥ 1 ॥
సూర్యో అర్యమా భగస్త్వష్టా పూషార్కస్సరితారవిః ।
గభస్తి మానజః కాలో మృత్యుర్దాతా ప్రభాకరః ॥ 2 ॥
భూతాశ్రయో భూతపతిః సర్వలోక నమస్కృతః ।
స్రష్టా సంవర్తకో వహ్నిః సర్వస్యాదిరలోలుపః ॥ 3 ॥
బ్రహ్మ స్వరూప ఉదయే మధ్యాహ్నేతు మహేశ్వరః ।
అస్తకాలే స్వయం విష్ణుం త్రయీమూర్తీ దివాకరః ॥ 4 ॥
సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్ ।
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ॥ 5 ॥
ఓం గ్రహరాజాయ విద్మహే కాలాధిపాయ ధీమహి తన్నో రవిః ప్రచోదయాత్ ॥ ॥ 6 ॥
Frequently asked questions
What is Ravi Graha Pancharatna Stotram in Telugu: Five-Gem Hymn for Surya Graha Shanti and Vitality?
This is a sacred Hindu hymn dedicated to the deity. It is traditionally recited on Auspicious days for spiritual benefit.
How to book a pandit for Sri Surya Graha Japam?
You can book a verified pandit for Sri Surya Graha Japam on PujariBook. 4 pandits are available. Choose home visit or online puja.






