0:00 / 3:42
Telugu recitation
రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం || ॥ 1 ॥
కోసలేశాయ మందహాస దాసపోషణాయ
వాసవాది వినుత సద్వరద మంగళం || ౧ || ॥ 2 ॥
చారు కుంకుమో పేత చందనాది చర్చితాయ
హారకటక శోభితాయ భూరి మంగళం || ౨ || ॥ 3 ॥
లలిత రత్నకుండలాయ తులసీవనమాలికాయ
జలద సద్రుశ దేహాయ చారు మంగళం || ౩ ||
॥ 4 ॥
దేవకీపుత్రాయ దేవ దేవోత్తమాయ
చాప జాత గురు వరాయ భవ్య మంగళం || ౪ || ॥ 5 ॥
పుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ
అండజాతవాహనాయ అతుల మంగళం || ౫ || ॥ 6 ॥
విమలరూపాయ వివిధ వేదాంతవేద్యాయ
సుజన చిత్త కామితాయ శుభగ మంగళం || ౬ || ॥ 7 ॥
రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ
స్వామి భద్రగిరివరాయ సర్వ మంగళం || ౭ || ॥ 8 ॥
Verse 1 · All 8 languages
Click any card to read the full stotram in that script
తె
Telugu
తెలుగు
రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం ||
మామకాభీష్టదాయ మహిత మంగళం ||
Read in Telugu →
த
Tamil
தமிழ்
ராமசந்த்³ராய ஜனகராஜஜா மனோஹராய
மாமகாபீ⁴ஷ்டதா³ய மஹித மங்க³ளம்ʼ ||
மாமகாபீ⁴ஷ்டதா³ய மஹித மங்க³ளம்ʼ ||
Read in Tamil →
ಕ
Kannada
ಕನ್ನಡ
ರಾಮಚಂದ್ರಾಯ ಜನಕರಾಜಜಾ ಮನೋಹರಾಯ
ಮಾಮಕಾಭೀಷ್ಟದಾಯ ಮಹಿತ ಮಂಗಳಂ ||
ಮಾಮಕಾಭೀಷ್ಟದಾಯ ಮಹಿತ ಮಂಗಳಂ ||
Read in Kannada →
മ
Malayalam
മലയാളം
രാമചന്ദ്രായ ജനകരാജജാ മനോഹരായ
മാമകാഭീഷ്ടദായ മഹിത മംഗളം ||
മാമകാഭീഷ്ടദായ മഹിത മംഗളം ||
Read in Malayalam →
हि
Hindi
हिन्दी
रामचंद्राय जनकराजजा मनोहराय
मामकाभीष्टदाय महित मंगळं ||
मामकाभीष्टदाय महित मंगळं ||
Read in Hindi →
सं
Sanskrit
संस्कृतम्
रामचंद्राय जनकराजजा मनोहराय
मामकाभीष्टदाय महित मंगळं ||
मामकाभीष्टदाय महित मंगळं ||
Read in Sanskrit →
বা
Bengali
বাংলা
রামচন্দ্রায় জনকরাজজা মনোহরায়
মামকাভীষ্টদায় মহিত মঙ্গল়ং ||
মামকাভীষ্টদায় মহিত মঙ্গল়ং ||
Read in Bengali →
म
Marathi
मराठी
रामचंद्राय जनकराजजा मनोहराय
मामकाभीष्टदाय महित मंगळं ||
मामकाभीष्टदाय महित मंगळं ||
Read in Marathi →
When to recite this stotram
Every Monday
During morning
1 times for full benefit
11 times for full benefit
21 times for full benefit
108 times for full benefit
Frequently asked questions
What is Ramachandraya Janaka Rajaja Manoharaya Lyrics in Telugu: A Timeless Keerthana by Bhadrachala Ramadasu?
This is a sacred Hindu hymn dedicated to Chandra (Moon). It is traditionally recited on Monday for spiritual benefit.
How to book a pandit for Chandra Graha Japam?
You can book a verified pandit for Chandra Graha Japam on PujariBook. 7 pandits are available. Choose home visit or online puja.
When is the best time to recite this stotram?
The best time is on Monday during morning. Recite 1,11,21,108 times for full benefit.
Same verse · 8 different scripts
Verse 1 across all languages
| Language | Script | Romanized |
|---|---|---|
TE Telugu తెలుగు |
||
TA Tamil தமிழ் |
||
KN Kannada ಕನ್ನಡ |
||
ML Malayalam മലയാളം |
||
HI Hindi हिन्दी |
||
SA Sanskrit संस्कृतम् |
||
BN Bengali বাংলা |
||
MR Marathi मराठी |






