Home/ Stotrams/ Stotrams/ Nava Graha Peedahara Stotram in Telugu: Powerful Prayer to Remove Graha Doshas and Planetary Afflictions
Available in 1 Indian languages

Nava Graha Peedahara Stotram in Telugu: Powerful Prayer to Remove Graha Doshas and Planetary Afflictions

1 min read 9 verses Telugu
తె
Telugu తెలుగు 12.8k searches/mo
Today: 5 April 2026 (Sunday)Vaara: RavivaarSunrise (India): 6:15 AMSunset (India): 6:30 PMBook a Puja: Verified pandits available for same-day bookingRahu Kaal: Check local timingsToday: 5 April 2026 (Sunday)Vaara: RavivaarSunrise (India): 6:15 AMSunset (India): 6:30 PMBook a Puja: Verified pandits available for same-day bookingRahu Kaal: Check local timings
0:00 / 3:42
Telugu recitation
గ్రహాణామాదిరాదిత్యో లోకరక్షణకారకః । విషమస్థానసంభూతాం పీడాం హరతు మే రవిః ॥ 1 ॥ రోహిణీశః సుధామూర్తిః సుధాగాత్రః సుధాశనః । విషమస్థానసంభూతాం పీడాం హరతు మే విధుః ॥ 2 ॥ భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్ సదా । వృష్టికృద్వృష్టిహర్తా చ పీడాం హరతు మే కుజః ॥ 3 ॥ ఉత్పాతరూపో జగతాం చంద్రపుత్రో మహాద్యుతిః । సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతు మే బుధః ॥ 4 ॥ దేవమంత్రీ విశాలాక్షః సదా లోకహితే రతః । అనేకశిష్యసంపూర్ణః పీడాం హరతు మే గురుః ॥ 5 ॥ దైత్యమంత్రీ గురుస్తేషాం ప్రాణదశ్చ మహామతిః । ప్రభుస్తారాగ్రహాణాం చ పీడాం హరతు మే భృగుః ॥ 6 ॥ సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః । మందచారః ప్రసన్నాత్మా పీడాం హరతు మే శనిః ॥ 7 ॥ మహాశిరా మహావక్త్రో దీర్ఘదంష్ట్రో మహాబలః । అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతు మే శిఖీ ॥ 8 ॥ అనేకరూపవర్ణైశ్చ శతశోఽథ సహస్రశః । ఉత్పాతరూపో జగతాం పీడాం హరతు మే తమః ॥ 9 ॥

Frequently asked questions

What is Nava Graha Peedahara Stotram in Telugu: Powerful Prayer to Remove Graha Doshas and Planetary Afflictions?+
This is a sacred Hindu hymn dedicated to the deity. It is traditionally recited on Auspicious days for spiritual benefit.
How to book a pandit for Navagraha Puja?+
You can book a verified pandit for Navagraha Puja on PujariBook. 35 pandits are available. Choose home visit or online puja.
Take the next sacred step

The stotram invites the deity.
The puja fulfills the remedy.

Reciting is powerful. A verified pandit performing the complete Navagraha Puja with proper samagri and Vedic precision delivers the deepest remedy.

Verified pandits 4.8★ rated Free cancellation Secure payment