0:00 / 3:42
Telugu recitation
క్షీరాబ్ధి కన్యకకు శ్రీమహాలక్ష్మికిని
నీరజాలయకును నీరాజనం | ॥ 1 ॥
జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం |
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనం || ॥ 2 ॥
చరణ కిసలయములకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం |
అరిది జఘనంబునకు అతివనిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం || ॥ 3 ॥
పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం |
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం || ॥ 4 ॥
Powered by Froala Editor ॥ 5 ॥
Verse 1 · All 8 languages
Click any card to read the full stotram in that script
తె
Telugu
తెలుగు
క్షీరాబ్ధి కన్యకకు శ్రీమహాలక్ష్మికిని
నీరజాలయకును నీరాజనం |
నీరజాలయకును నీరాజనం |
Read in Telugu →
த
Tamil
தமிழ்
க்ஷீராப்³தி⁴ கன்யககு ஶ்ரீமஹாலக்ஷ்மிகினி
நீரஜாலயகுனு நீராஜனம்ʼ |
நீரஜாலயகுனு நீராஜனம்ʼ |
Read in Tamil →
ಕ
Kannada
ಕನ್ನಡ
ಕ್ಷೀರಾಬ್ಧಿ ಕನ್ಯಕಕು ಶ್ರೀಮಹಾಲಕ್ಷ್ಮಿಕಿನಿ
ನೀರಜಾಲಯಕುನು ನೀರಾಜನಂ |
ನೀರಜಾಲಯಕುನು ನೀರಾಜನಂ |
Read in Kannada →
മ
Malayalam
മലയാളം
ക്ഷീരാബ്ധി കന്യകകു ശ്രീമഹാലക്ഷ്മികിനി
നീരജാലയകുനു നീരാജനം |
നീരജാലയകുനു നീരാജനം |
Read in Malayalam →
हि
Hindi
हिन्दी
क्षीराब्धि कन्यककु श्रीमहालक्ष्मिकिनि
नीरजालयकुनु नीराजनं |
नीरजालयकुनु नीराजनं |
Read in Hindi →
सं
Sanskrit
संस्कृतम्
क्षीराब्धि कन्यककु श्रीमहालक्ष्मिकिनि
नीरजालयकुनु नीराजनं |
नीरजालयकुनु नीराजनं |
Read in Sanskrit →
বা
Bengali
বাংলা
ক্ষীরাব্ধি কন্যককু শ্রীমহালক্ষ্মিকিনি
নীরজালয়কুনু নীরাজনং |
নীরজালয়কুনু নীরাজনং |
Read in Bengali →
म
Marathi
मराठी
क्षीराब्धि कन्यककु श्रीमहालक्ष्मिकिनि
नीरजालयकुनु नीराजनं |
नीरजालयकुनु नीराजनं |
Read in Marathi →
Frequently asked questions
What is Ksheerabdhi Kanyakaku Lyrics in Telugu: A Devotional Keerthana by Annamacharya?
This is a sacred Hindu hymn dedicated to the deity. It is traditionally recited on Auspicious days for spiritual benefit.
How to book a pandit for Sri Mahalakshmi Pooja?
You can book a verified pandit for Sri Mahalakshmi Pooja on PujariBook. 23 pandits are available. Choose home visit or online puja.
Same verse · 8 different scripts
Verse 1 across all languages
| Language | Script | Romanized |
|---|---|---|
TE Telugu తెలుగు |
||
TA Tamil தமிழ் |
||
KN Kannada ಕನ್ನಡ |
||
ML Malayalam മലയാളം |
||
HI Hindi हिन्दी |
||
SA Sanskrit संस्कृतम् |
||
BN Bengali বাংলা |
||
MR Marathi मराठी |






