Home/ Stotrams/ Keerthanas/ Endaro Mahanubhavulu Lyrics in Telugu: A Revered Keerthana by Tyagaraja
Available in 9 Indian languages

Endaro Mahanubhavulu Lyrics in Telugu: A Revered Keerthana by Tyagaraja

1 min read 2 verses Telugu
తె
Telugu తెలుగు 12.8k searches/mo
Today: 7 April 2026Sunrise: 6:15 AMSunset: 6:30 PM View Full Monthly Panchang →Today: 7 April 2026Sunrise: 6:15 AMSunset: 6:30 PM View Full Monthly Panchang →
0:00 / 3:42
Telugu recitation
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు || చందురు వర్ణుని అంద చందమును హృదయార- విందమున జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు | సామ గాన లోల మనసిజ లావణ్య ధన్య మూర్ధన్యులెందరో మహానుభావులు | మానస వన చర వర సంచారము నెరిపి మూర్తి బాగుగ పొగడనే వారెందరో మహానుభావులు |   సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయు వారెందరో మహానుభావులు | పతిత పావనుడనే పరాత్పరుని గురించి పరమార్ ॥ 1 ॥ గు నిజ మార్గముతోను బాడుచును సల్లాపముతో స్వర లయాది రాగముల దెలియు వారెందరో మహానుభావులు | హరి గుణ మణిమయ సరములు గలమున శోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచు వారెందరో మహానుభావులు |   హొయలు మీర నడలు గల్గు సరసుని సదా కనుల జుచుచును పులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గల వారెందరో మహానుభావులు | పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందన దిగీశ సుర కింపురుష కనక కశ్యపు సుత నారద తుంబురు పవనసూను బాలచంద్ర ధర శుక సరోజభవ భూసురవరులు పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవులు గాక ఎందరో మహానుభావులు | నీ మేను నామ వైభవంబులను నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవుయను వచన సత్యమును, రఘువర నీయెడ సద్భక్తియు జనించకను దుర్మతములను కల్ల జేసినట్టి నీమది నెరింగి సంతసంబునను గుణ భజనా-నంద కిర్తనము జేయు వారెందరో మహానుభావులు | భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణము మర్మములను శివాది షణ్మతముల గూఢములన్ ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబుల నెరిగి భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్ గలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైన వారెందరో మహానుభావులు | ప్రేమ ముప్పిరి గొన్న వేళ నామము దలచేవారు రామభక్తుడైన త్యాగరాజనుతుని నిజ దాసులైన వారెందరో మహానుభావులు | అందరికీ వందనములు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు || ॥ 2 ॥

Verse 1 · All 9 languages

Click any card to read the full stotram in that script

తె
Telugu
తెలుగు
12.8k/mo
ఎందరో మహానుభావులు

అందరికీ వందనములు ||



చందురు వర్ణుని అంద చందమును హృదయార-

విందమున జూచి బ్రహ్మానందమనుభవించు

వారెందరో మహానుభావులు |



సామ గ
Read in Telugu →
Tamil
தமிழ்
9.2k/mo
எந்த³ரோ மஹானுபா⁴வுலு

அந்த³ரிகீ வந்த³னமுலு ||



சந்து³ரு வர்ணுனி அந்த³ சந்த³முனு ஹ்ருʼத³யார-

விந்த³முன ஜூசி ப்³ரஹ்மானந்த³மனுப⁴விஞ்சு

வாரெந்த³ர
Read in Tamil →
Kannada
ಕನ್ನಡ
5.8k/mo
ಎಂದರೋ ಮಹಾನುಭಾವುಲು

ಅಂದರಿಕೀ ವಂದನಮುಲು ||



ಚಂದುರು ವರ್ಣುನಿ ಅಂದ ಚಂದಮುನು ಹೃದಯಾರ-

ವಿಂದಮುನ ಜೂಚಿ ಬ್ರಹ್ಮಾನಂದಮನುಭವಿಂಚು

ವಾರೆಂದರೋ ಮಹಾನುಭಾವುಲು |



ಸಾಮ ಗ
Read in Kannada →
Malayalam
മലയാളം
4.7k/mo
എന്ദരോ മഹാനുഭാവുലു

അന്ദരികീ വന്ദനമുലു ||



ചന്ദുരു വർണുനി അന്ദ ചന്ദമുനു ഹൃദയാര-

വിന്ദമുന ജൂചി ബ്രഹ്മാനന്ദമനുഭവിഞ്ചു

വാരെന്ദരോ മഹാനുഭാവുലു |
Read in Malayalam →
हि
Hindi
हिन्दी
18.4k/mo
ऎंदरो महानुभावुलु

अंदरिकी वंदनमुलु ||



चंदुरु वर्णुनि अंद चंदमुनु हृदयार-

विंदमुन जूचि ब्रह्मानंदमनुभविंचु

वारॆंदरो महानुभावुलु |



साम ग
Read in Hindi →
सं
Sanskrit
संस्कृतम्
4.1k/mo
ऎंदरो महानुभावुलु

अंदरिकी वंदनमुलु ||



चंदुरु वर्णुनि अंद चंदमुनु हृदयार-

विंदमुन जूचि ब्रह्मानंदमनुभविंचु

वारॆंदरो महानुभावुलु |



साम ग
Read in Sanskrit →
বা
Bengali
বাংলা
6.3k/mo
এন্দরো মহানুভাবুলু

অন্দরিকী বন্দনমুলু ||



চন্দুরু বর্ণুনি অন্দ চন্দমুনু হৃদয়ার-

বিন্দমুন জূচি ব্রহ্মানন্দমনুভবিঞ্চু

বারেন্দরো মহানুভাবুলু |
Read in Bengali →
Marathi
मराठी
5.1k/mo
ऎंदरो महानुभावुलु

अंदरिकी वंदनमुलु ||



चंदुरु वर्णुनि अंद चंदमुनु हृदयार-

विंदमुन जूचि ब्रह्मानंदमनुभविंचु

वारॆंदरो महानुभावुलु |



साम ग
Read in Marathi →
En
English
English
14.2k/mo
ēndarō mahānubhāvulu

andarikī vandanamulu ||
Read in English →

Frequently asked questions

What is Endaro Mahanubhavulu Lyrics in Telugu: A Revered Keerthana by Tyagaraja?+
This is a sacred Hindu hymn dedicated to the deity. It is traditionally recited on Auspicious days for spiritual benefit.
Same verse · 9 different scripts
Verse 1 across all languages
LanguageScriptRomanized
TE Telugu తెలుగు
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు || చందుర... ...
TA Tamil தமிழ்
எந்த³ரோ மஹானுபா⁴வுலு அந்த³ரிகீ வந்த³னமுலு || ... ...
KN Kannada ಕನ್ನಡ
ಎಂದರೋ ಮಹಾನುಭಾವುಲು ಅಂದರಿಕೀ ವಂದನಮುಲು || ಚಂದುರ... ...
ML Malayalam മലയാളം
എന്ദരോ മഹാനുഭാവുലു അന്ദരികീ വന്ദനമുലു || ചന... ...
HI Hindi हिन्दी
ऎंदरो महानुभावुलु अंदरिकी वंदनमुलु || चंदुर... ...
SA Sanskrit संस्कृतम्
ऎंदरो महानुभावुलु अंदरिकी वंदनमुलु || चंदुर... ...
BN Bengali বাংলা
এন্দরো মহানুভাবুলু অন্দরিকী বন্দনমুলু || চন... ...
MR Marathi मराठी
ऎंदरो महानुभावुलु अंदरिकी वंदनमुलु || चंदुर... ...
EN English English
ēndarō mahānubhāvulu andarikī vandanamulu ||... ...
Take the next sacred step

The stotram invites the deity.
The puja fulfills the remedy.

Reciting is powerful. A verified pandit performing the complete puja with proper samagri and Vedic precision delivers the deepest remedy.

Verified pandits 4.8★ rated Free cancellation Secure payment