STOTRAMS
Sri Lalitha Trishati Stotram Lyrics in Telugu: 300 Divine Names of Goddess Lalitha
December 6, 2024
1 min read
5
అస్య శ్రీలలితా త్రిశతీస్తోత్ర మహామంత్రస్య, భగవాన్ హయగ్రీవ ఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీలలితామహాత్రిపురసుందరీ దేవతా, ఐం బీజం, సౌః శక్తిః, క్లీం కీలకం, మమ చతుర్విధపురుషార్థఫలసిద్ధ్యర్థే జపే వినియోగః |
ఐమిత్యాదిభిరంగన్యాసకరన్యాసాః కార్యాః |
ధ్యానం |
అతిమధురచాపహస్తా-
-మపరిమితామోదబాణసౌభాగ్యామ్ |
అరుణామతిశయకరుణా-
-మభినవకులసుందరీం వందే |
శ్రీ హయగ్రీవ ఉవాచ |
కకారరూపా కల్యాణీ కల్యాణగుణశాలినీ |
కల్యాణశైలనిలయా కమనీయా కలావతీ || ౧ ||
కమలాక్షీ కల్మషఘ్నీ కరుణామృతసాగరా |
కదంబకాననావాసా కదంబకుసుమప్రియా || ౨ ||
కందర్పవిద్యా కందర్పజనకాపాంగవీక్షణా |
కర్పూరవీటిసౌరభ్యకల్లోలితకకుప్తటా || ౩ ||
కలిదోషహరా కంజలోచనా కమ్రవిగ్రహా |
కర్మాదిసాక్షిణీ కారయిత్రీ కర్మఫలప్రదా || ౪ ||
ఏకారరూపా చైకాక్షర్యేకానేకాక్షరాకృతిః |
ఏతత్తదిత్యనిర్దేశ్యా చైకానందచిదాకృతిః || ౫ ||
ఏవమిత్యాగమాబోధ్యా చైకభక్తిమదర్చితా |
ఏకాగ్రచిత్తనిర్ధ్యాతా చైషణారహితాదృతా || ౬ ||
ఏలాసుగంధిచికురా చైనఃకూటవినాశినీ |
ఏకభోగా చైకరసా చైకైశ్వర్యప్రదాయినీ || ౭ ||
ఏకాతపత్రసామ్రాజ్యప్రదా చైకాంతపూజితా |
ఏధమానప్రభా చైజదనేకజగదీశ్వరీ || ౮ ||
ఏకవీరాదిసంసేవ్యా చైకప్రాభవశాలినీ |
ఈకారరూపా చేశిత్రీ చేప్సితార్థప్రదాయినీ || ౯ ||
ఈదృగిత్యవినిర్దేశ్యా చేశ్వరత్వవిధాయినీ |
ఈశానాదిబ్రహ్మమయీ చేశిత్వాద్యష్టసిద్ధిదా || ౧౦ ||
ఈక్షిత్రీక్షణసృష్టాండకోటిరీశ్వరవల్లభా |
ఈడితా చేశ్వరార్ధాంగశరీరేశాధిదేవతా || ౧౧ ||
ఈశ్వరప్రేరణకరీ చేశతాండవసాక్షిణీ |
ఈశ్వరోత్సంగనిలయా చేతిబాధావినాశినీ || ౧౨ ||
ఈహావిరహితా చేశశక్తిరీషత్స్మితాననా |
లకారరూపా లలితా లక్ష్మీవాణీనిషేవితా || ౧౩ ||
లాకినీ లలనారూపా లసద్దాడిమపాటలా |
లలంతికాలసత్ఫాలా లలాటనయనార్చితా || ౧౪ ||
లక్షణోజ్జ్వలదివ్యాంగీ లక్షకోట్యండనాయికా |
లక్ష్యార్థా లక్షణాగమ్యా లబ్ధకామా లతాతనుః || ౧౫ ||
లలామరాజదలికా లంబిముక్తాలతాంచితా |
లంబోదరప్రసూర్లభ్యా లజ్జాఢ్యా లయవర్జితా || ౧౬ ||
హ్రీంకారరూపా హ్రీంకారనిలయా హ్రీంపదప్రియా |
హ్రీంకారబీజా హ్రీంకారమంత్రా హ్రీంకారలక్షణా || ౧౭ ||
హ్రీంకారజపసుప్రీతా హ్రీంమతీ హ్రీంవిభూషణా |
హ్రీంశీలా హ్రీంపదారాధ్యా హ్రీంగర్భా హ్రీంపదాభిధా || ౧౮ ||
హ్రీంకారవాచ్యా హ్రీంకారపూజ్యా హ్రీంకారపీఠికా |
హ్రీంకారవేద్యా హ్రీంకారచింత్యా హ్రీం హ్రీంశరీరిణీ || ౧౯ ||
హకారరూపా హలధృక్పూజితా హరిణేక్షణా |
హరప్రియా హరారాధ్యా హరిబ్రహ్మేంద్రవందితా || ౨౦ ||
హయారూఢాసేవితాంఘ్రిర్హయమేధసమర్చితా |
హర్యక్షవాహనా హంసవాహనా హతదానవా || ౨౧ ||
హత్యాదిపాపశమనీ హరిదశ్వాదిసేవితా |
హస్తికుంభోత్తుంగకుచా హస్తికృత్తిప్రియాంగనా || ౨౨ ||
హరిద్రాకుంకుమాదిగ్ధా హర్యశ్వాద్యమరార్చితా |
హరికేశసఖీ హాదివిద్యా హాలామదాలసా || ౨౩ ||
సకారరూపా సర్వజ్ఞా సర్వేశీ సర్వమంగలా |
సర్వకర్త్రీ సర్వభర్త్రీ సర్వహంత్రీ సనాతనా || ౨౪ ||
సర్వానవద్యా సర్వాంగసుందరీ సర్వసాక్షిణీ |
సర్వాత్మికా సర్వసౌఖ్యదాత్రీ సర్వవిమోహినీ || ౨౫ ||
సర్వాధారా సర్వగతా సర్వావగుణవర్జితా |
సర్వారుణా సర్వమాతా సర్వభూషణభూషితా || ౨౬ ||
కకారార్థా కాలహంత్రీ కామేశీ కామితార్థదా |
కామసంజీవనీ కల్యా కఠినస్తనమండలా || ౨౭ ||
కరభోరూః కలానాథముఖీ కచజితాంబుదా |
కటాక్షస్యందికరుణా కపాలిప్రాణనాయికా || ౨౮ ||
కారుణ్యవిగ్రహా కాంతా కాంతిధూతజపావలిః |
కలాలాపా కంబుకంఠీ కరనిర్జితపల్లవా || ౨౯ ||
కల్పవల్లీసమభుజా కస్తూరీతిలకాంచితా |
హకారార్థా హంసగతిర్హాటకాభరణోజ్జ్వలా || ౩౦ ||
హారహారికుచాభోగా హాకినీ హల్యవర్జితా |
హరిత్పతిసమారాధ్యా హఠాత్కారహతాసురా || ౩౧ ||
హర్షప్రదా హవిర్భోక్త్రీ హార్దసంతమసాపహా |
హల్లీసలాస్యసంతుష్టా హంసమంత్రార్థరూపిణీ || ౩౨ ||
హానోపాదాననిర్ముక్తా హర్షిణీ హరిసోదరీ |
హాహాహూహూముఖస్తుత్యా హానివృద్ధివివర్జితా || ౩౩ ||
హయ్యంగవీనహృదయా హరిగోపారుణాంశుకా |
లకారాఖ్యా లతాపూజ్యా లయస్థిత్యుద్భవేశ్వరీ || ౩౪ ||
లాస్యదర్శనసంతుష్టా లాభాలాభవివర్జితా |
లంఘ్యేతరాజ్ఞా లావణ్యశాలినీ లఘుసిద్ధిదా || ౩౫ ||
లాక్షారససవర్ణాభా లక్ష్మణాగ్రజపూజితా |
లభ్యేతరా లబ్ధభక్తిసులభా లాంగలాయుధా || ౩౬ ||
లగ్నచామరహస్తశ్రీశారదాపరివీజితా |
లజ్జాపదసమారాధ్యా లంపటా లకులేశ్వరీ || ౩౭ ||
లబ్ధమానా లబ్ధరసా లబ్ధసంపత్సమున్నతిః |
హ్రీంకారిణీ హ్రీంకారాద్యా హ్రీంమధ్యా హ్రీంశిఖామణిః || ౩౮ ||
హ్రీంకారకుండాగ్నిశిఖా హ్రీంకారశశిచంద్రికా |
హ్రీంకారభాస్కరరుచిర్హ్రీంకారాంభోదచంచలా || ౩౯ ||
హ్రీంకారకందాంకురికా హ్రీంకారైకపరాయణా |
హ్రీంకారదీర్ఘికాహంసీ హ్రీంకారోద్యానకేకినీ || ౪౦ ||
హ్రీంకారారణ్యహరిణీ హ్రీంకారావాలవల్లరీ |
హ్రీంకారపంజరశుకీ హ్రీంకారాంగణదీపికా || ౪౧ ||
హ్రీంకారకందరాసింహీ హ్రీంకారాంభోజభృంగికా |
హ్రీంకారసుమనోమాధ్వీ హ్రీంకారతరుమంజరీ || ౪౨ ||
సకారాఖ్యా సమరసా సకలాగమసంస్తుతా |
సర్వవేదాంతతాత్పర్యభూమిః సదసదాశ్రయా || ౪౩ ||
సకలా సచ్చిదానందా సాధ్యా సద్గతిదాయినీ |
సనకాదిమునిధ్యేయా సదాశివకుటుంబినీ || ౪౪ ||
సకాలాధిష్ఠానరూపా సత్యరూపా సమాకృతిః |
సర్వప్రపంచనిర్మాత్రీ సమనాధికవర్జితా || ౪౫ ||
సర్వోత్తుంగా సంగహీనా సగుణా సకలేష్టదా |
కకారిణీ కావ్యలోలా కామేశ్వరమనోహరా || ౪౬ ||
కామేశ్వరప్రాణనాడీ కామేశోత్సంగవాసినీ |
కామేశ్వరాలింగితాంగీ కామేశ్వరసుఖప్రదా || ౪౭ ||
కామేశ్వరప్రణయినీ కామేశ్వరవిలాసినీ |
కామేశ్వరతపఃసిద్ధిః కామేశ్వరమనఃప్రియా || ౪౮ ||
కామేశ్వరప్రాణనాథా కామేశ్వరవిమోహినీ |
కామేశ్వరబ్రహ్మవిద్యా కామేశ్వరగృహేశ్వరీ || ౪౯ ||
కామేశ్వరాహ్లాదకరీ కామేశ్వరమహేశ్వరీ |
కామేశ్వరీ కామకోటినిలయా కాంక్షితార్థదా || ౫౦ ||
లకారిణీ లబ్ధరూపా లబ్ధధీర్లబ్ధవాంఛితా |
లబ్ధపాపమనోదూరా లబ్ధాహంకారదుర్గమా || ౫౧ ||
లబ్ధశక్తిర్లబ్ధదేహా లబ్ధైశ్వర్యసమున్నతిః |
లబ్ధవృద్ధిర్లబ్ధలీలా లబ్ధయౌవనశాలినీ || ౫౨ ||
లబ్ధాతిశయసర్వాంగసౌందర్యా లబ్ధవిభ్రమా |
లబ్ధరాగా లబ్ధపతిర్లబ్ధనానాగమస్థితిః || ౫౩ ||
లబ్ధభోగా లబ్ధసుఖా లబ్ధహర్షాభిపూరితా |
హ్రీంకారమూర్తిర్హ్రీంకారసౌధశృంగకపోతికా || ౫౪ ||
హ్రీంకారదుగ్ధాబ్ధిసుధా హ్రీంకారకమలేందిరా |
హ్రీంకారమణిదీపార్చిర్హ్రీంకారతరుశారికా || ౫౫ ||
హ్రీంకారపేటకమణిర్హ్రీంకారాదర్శబింబితా |
హ్రీంకారకోశాసిలతా హ్రీంకారాస్థాననర్తకీ || ౫౬ ||
హ్రీంకారశుక్తికాముక్తామణిర్హ్రీంకారబోధితా |
హ్రీంకారమయసౌవర్ణస్తంభవిద్రుమపుత్రికా || ౫౭ ||
హ్రీంకారవేదోపనిషద్ హ్రీంకారాధ్వరదక్షిణా |
హ్రీంకారనందనారామనవకల్పకవల్లరీ || ౫౮ ||
హ్రీంకారహిమవద్గంగా హ్రీంకారార్ణవకౌస్తుభా |
హ్రీంకారమంత్రసర్వస్వా హ్రీంకారపరసౌఖ్యదా || ౫౯ ||
Sri Lalitha Trishati Stotram Telugu
300 names of Goddess Lalitha
Lalitha Devi stotram
Telugu devotional hymns
Hindu spiritual songs
Lalitha Trishati lyrics
Goddess Lalitha prayers
Telugu bhakti songs
spiritual stotrams
stotram for wisdom and grace