నామస్మరణాదన్యోపాయం న హి పశ్యామో భవతరణే |
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే ||

వేదోద్ధారవిచారమతే సోమకదానవసంహరణే
మీనాకారశరీర నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || ౧ ||

మంథానాచలధారణహేతో దేవాసుర పరిపాల విభో
కూర్మాకారశరీర నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || ౨ ||

భూచోరకహర పుణ్యమతే క్రీఢోద్ధృతభూదేశహరే
క్రోఢాకార శరీర నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || ౩ ||

హిరణ్యకశిపుచ్ఛేదనహేతో ప్రహ్లాదాఽభయధారణహేతో
నరసింహాచ్యుతరూప నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || ౪ ||

బలిమదభంజన వితతమతే పాదోద్వయకృతలోకకృతే
వటుపటువేష మనోజ్ఞ నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || ౫ ||

క్షితిపతివంశసంభవమూర్తే
 క్షితిపతిరక్షాక్షతమూర్తే

భృగుపతిరామవరేణ్య నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || ౬ ||

సీతావల్లభ దాశరథే దశరథనందన లోకగురో
రావణమర్దన రామ నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || ౭ ||

కృష్ణానంత కృపాజలధే కంసారే కమలేశ హరే
కాళియమర్దన కృష్ణ నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || ౮ ||

త్రిపురసతీ మానవిహరణా త్రిపురవిజయమార్గనరూపా
శుద్ధజ్ఞానవిబుద్ధ నమో భక్తాం తే పరిపాలయ మామ్ || ౯ ||

శిష్టజనావన దుష్టహర ఖగతురగోత్తమవాహన తే
కల్కిరూపపరిపాల నమో భక్తాం తే పరిపాలయ మామ్ || ౧౦ ||

నామస్మరణాదన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే || ౧౧ ||

 

వివరణ  తెలుగులో

నామస్మరణాదన్యోపాయం న హి పశ్యామో భవతరణే |
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే 
||

భవసాగరాన్ని దాటడానికి నామస్మరణం తప్ప మరొక మార్గాన్ని నేను
 చూడడం లేదు. రామా
హరేకృష్ణాహరేనా స్వామినేనెప్పుడూ
 మీ నామస్మరణలో ఉండటానికి ప్రయత్నిస్తాను.

 

వేదోద్ధారవిచారమతే సోమకదానవసంహరణే
మీనాకారశరీర నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || ౧ 
||

వేదాల రక్షణ కోసం సముద్రంలో మగనిపించిన సోమక దానవుడిని
 సంహరించిన మీనాకారాన్ని ధరించిన హరి
మీ భక్తుడిని మీరు రక్షించండి.

 

మంథానాచలధారణహేతో దేవాసుర పరిపాల విభో
కూర్మాకారశరీర నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || ౨ 
||

దేవాసురుల సముద్రమథనం కోసం కూర్మావతారాన్ని ధరించిన విభోమీ
 భక్తుడిని మీరు రక్షించండి.

 

భూచోరకహర పుణ్యమతే  క్రీఢోద్ధృతభూదేశహరే
క్రోఢాకార శరీర నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || ౩ 
||

భూమిని అపహరించిన హిరణ్యాక్షుడిని సంహరించిన
 క్రోఢావతారాన్ని ధరించిన హరి
మీ భక్తుడిని మీరు రక్షించండి.

 

హిరణ్యకశిపుచ్ఛేదనహేతో  ప్రహ్లాదాఽభయధారణహేతో
నరసింహాచ్యుతరూప నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || ౪ 
||

హిరణ్యకశిపుడిని సంహరించి ప్రహ్లాదుడికి అభయమిచ్చిన
 నరసింహావతారాన్ని ధరించిన హరి
మీ భక్తుడిని మీరు రక్షించండి.

 

బలిమదభంజన వితతమతే పాదోద్వయకృతలోకకృతే
వటుపటువేష మనోజ్ఞ నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || ౫ 
||

బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని తుంచిన వామనావతారాన్ని
 ధరించిన హరి
మీ
 భక్తుడిని మీరు రక్షించండి.

 

క్షితిపతివంశసంభవమూర్తే  క్షితిపతిరక్షాక్షతమూర్తే
భృగుపతిరామవరేణ్య నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || ౬ 
||

భృగుకులంలో జన్మించిన పరశురామావతారాన్ని ధరించిన హరిమీ
 భక్తుడిని మీరు రక్షించండి.

 

సీతావల్లభ దాశరథే దశరథనందన లోకగురో
రావణమర్దన రామ నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || ౭ 
||

సీతాదేవి వల్లభుడైన రామచంద్రావతారాన్ని ధరించిన హరిమీ
 భక్తుడిని మీరు రక్షించండి.

 

కృష్ణానంత కృపాజలధే కంసారే కమలేశ హరే
కాళియమర్దన కృష్ణ నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || ౮ 
||

అపరిమిత కృపా సముద్రమైన కృష్ణావతారాన్ని ధరించిన హరిమీ
 భక్తుడిని మీరు రక్షించండి.

 

త్రిపురసతీ మానవిహరణా  త్రిపురవిజయమార్గనరూపా
శుద్ధజ్ఞానవిబుద్ధ నమో భక్తాం తే పరిపాలయ మామ్ || ౯ 
||

త్రిపురాసురులను సంహరించిన అవతారాన్ని ధరించిన హరిమీ
 భక్తుడిని మీరు రక్షించండి.

 

శిష్టజనావన దుష్టహర ఖగతురగోత్తమవాహన  తే
కల్కిరూపపరిపాల నమో భక్తాం తే పరిపాలయ మామ్ || ౧౦ 
||

ఖగతురగ ఉత్తమ వాహనమైన కల్కి అవతారాన్ని ధరించిన హరిమీ
 భక్తుడిని మీరు రక్షించండి.

 

నామస్మరణాదన్యోపాయం న హి పశ్యామో  భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే || ౧౧ 
||

భవసాగరాన్ని దాటడానికి నామస్మరణం తప్ప మరొక మార్గాన్ని నేను
 చూడడం లేదు. రామా
హరేకృష్ణాహరేనా స్వామినేనెప్పుడూ
 మీ నామస్మరణలో ఉండటానికి ప్రయత్నిస్తాను.

Powered by Froala Editor